IBPS 9640 బ్యాంక్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

            ఇన్స్టిట్యూట్  ఆఫ్  బ్యాంకింగ్  పర్సనల్ సెలెక్షన్ (IBPS) వారు 9640 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేసారు. ఇందులో ఆఫీస్ అసిస్టంట్ మరియు ఆఫీసర్ స్కేల్ I,II,III పోస్టులు కలవు. ఆసక్తి ఉన్న అర్హత కలిగిన నిరుద్యోగులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
Intitute of Banking Personnel Selection (IBPS)
నోటిఫికేషన్ తేది:                30.06.2020
ఆప్లికేషన్ మొదలు తేది:     01.07.2020
ఆప్లికేషన్ చివరి తేది:          21.07.2020
ఆప్లికేషన్ ఫీ:           SC/ST/Pwd/Ex Serviceman- Rs.175/- & Others- Rs.850/-
వయస్సు:                        18-40 (Age Relaxation Applicable)
దరఖాస్తు విధానం:            Online
మొత్తం ఖాళీలు:                9640
_____________________________________________________________________