NIT Kurukshetra Posts-65

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నీట్) కురుక్షేత్ర నాన్ టీచింగ్ పోస్టులు భర్తీకి ధరఖాస్తు కోరుతోంది.


   ■ నోటిఫికేషన్ విడుదల తేది: 09.నవంబర్.2018

   ■ పోస్టులు: జూనియర్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్లు, టెక్నిషియన్స్ తదితర పోస్టులు ఖాళీ.

   ■ అర్హత : పదవ తరగతి, ఐటీఐ, ఇంటర్, ఇంజినీరింగ్ డిప్లొమా, బీఈ-బిటెక్, డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కావాలి.

   ■ ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది.

   ■ దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్ / ఆన్ లైన్

   ■ చివరి తేదీ : 14. డిసంబర్. 2018

   ■ వయస్సు: 50 సంవత్సరాల వరకు మరియు కేంద్ర ప్రభుత్వ నియమాలను అనుసరించి వయో పరిమితి కలదు.


   ■ ఆన్లైన్ ఫీజు: UR/OBC - 500/- మరియు SC/ST/PwD - ఫీజు లేదు

   ■ హార్డ్ కాపీలు చేరడానికి చివరి తేదీ:  24. డిసెంబర్.2018

   ■ ★మరిన్నీ వివరాలకు : www.naastudy.blogspot.com

   ■ వెబ్ సైట్: nitkkr.ac.in
NewsPaper Cutting

2 comments: