భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(BHEL)లో 71 పోస్టులు

       

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ తిరుచిరాపల్లి యూనిట్ లో ఫిక్సడ్ టెన్యూర్ పద్దతిలో వెల్డర్, ఫిట్టర్, మిషినిస్ట్ పోస్టులకుగాను ఆన్ లైన్ పద్దతిలో ఖాళీలను నింపడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఖాళీలు: 71 ఆర్టిజన్ పోస్టులు
              ఫిట్టర్     : 38
              వెల్డర్     : 26
              మిషినిస్ట్: 07


అర్హత : పదవ తరగతి మరియు ఐటిఐ లో సంబంధిత ట్రేడ్ లో  నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ లేదా నేషనల్ అప్రెంటిస్ సర్టీఫికెట్.

వయస్సు: 32 సంవత్సరాలు మించకూడదు.

అప్లికేషన్ పద్దతి : ఆన్లైన్ లో

ఆఖరి తేదీ: 20 డిసెంబర్ 2018

పరీక్ష తేదీ: 20 జనవరి 2019

ఎంపిక : రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా

వెబ్ సైట్ : https://www.bheltry.co.in
                https://www.suppliers.bhel.in
       

1 comment: