తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాధి వ్యాప్తిని కట్టుదిట్టం చేయడానికి చేపట్టిన లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి చేతిలో చిల్లిగవ్వ కూడా లేని సమయంలో రాష్ట్ర ప్రభుత్వమే పేదవారికి ఆదుకొవాలనే ఉద్దేశ్యంతో రేషన్ కార్డు ఉన్న ప్రతి పేద వారికి 12 కేజీల బియ్యం, 1500 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు.
అయితే 12 కేజీల బియ్యం రేషన్ షాపులో తీసుకోగా 1500 రూపాయల గురించి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ క్రింద ఇచ్చిన లింక్ లో ఆధార్ కార్డు నంబర్, ఫోన్ నంబర్, రేషన్ కార్డు నంబరుతో 1500 తమ అకౌంట్ లో పడ్డాయో లేదో తెలుసుకోవచ్చు.
0 comments:
Post a Comment